“బిగ్ బాస్” రేసులో ప్రముఖ హీరోయిన్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గత ఏడాది అంతా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యలో ఆమెపై దారుణంగా ట్రోల్ జరిగింది. పైగా డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్ళింది. అయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక దర్శకనిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. ఇక సుశాంత్ ఆతహత్య కేసులో రియా చక్రవర్తికి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి హిందీ బిగ్ బాస్ షో మేకర్స్ రాబోయే సీజన్-15 కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సీనియర్ నటి భూమికా చావ్లా, నియా శర్మల పేర్లను కూడా ఫైనల్ చేయనున్నారని టాక్. టెలివిజన్ నటి నియా శర్మకి భారీ ఫాలోయింగ్. సోషల్ మీడియాలో ఆమె హాట్ పిక్స్ కు లక్షలాది లైక్స్, కామెంట్స్ కురుస్తాయి. ప్రముఖ వీడియో జాకీ అనుషా దండేకర్, దివ్యంకా త్రిపాఠి, నేహా మార్డా, సనయ ఇరానీ, దిశా వఖాని, వివేక్ దహియా, మొహ్సిన్ ఖాన్, పార్థ్ సమంతాక్, క్రుష్నా అభిషేక్‌లతో పాటు సంభావ్య ఈ జాబితాలో ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!