Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నెక్ట్స్ ‘సూపర్ సిక్స్’
- జెట్ స్పీడ్ లో డార్లింగ్ ప్రభాస్
- వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- ప్రస్తుతం సెట్స్ పై రాజా సాబ్ - హను రాఘవపూడి సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఒకేసారి రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశారు. సాహూ, రాధేశ్యామ్. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు డార్లింగ్. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
Also Read : Amaran : హైదరాబాద్ కు ‘అమరన్’ టీమ్.. ఎందుకంటే.?
Also Read
- Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
- Salman Khan: 'మీరంతా ఎలా ఉన్నారు?'.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
- Jantar Mantar Protest: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
- NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
కాగా ప్రభాస్ ప్రస్తుతం 6 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నాయి. ఒకసారి ఆ సినిమాల వివరాలు పరిశీలిస్తే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. కె ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేస్తున్నాడు. ఇక నాలుగవ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ సలార్ – 2, ఐదవ సినిమాగా కల్కి -2 భారతీయ పురాణాల ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కనుంది. వీటితో పాటు తమిళ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు డార్లింగ్. ఇవే కాకుండా టాలీవుడ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తో ఓ సినిమాకు సైన్ చేసాడు. ఈ సినిమాను హోంబాలే ఫీల్మ్స్ నిర్మించనుంది. ఇలా ఏకంగా 6 సినిమాలను ;లైన్ లో పెట్టాడు.
తాజావార్తలు
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!