Rebal Star: ప్రభాస్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. ఖబర్దార్: మంచు విష్ణు
- ప్రభాస్ ఓ జోకర్ తో పోల్చిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ
- మండి పడుతున్న టాలీవుడ్
- తెలుగు వారి మనోభావాలు దెబ్బతీసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి మన టాలీవుడ్ హీరోపై అక్కసు వెళ్లగక్కారు బాలీవుడ్ నటుడు.
Also Read: People Media Factory: “సాలా” సినిమాకు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో
Also Read
రెబల్ స్టార్ నటించినలేటెస్ట్ రిలీజ్ కల్కి 2898 ఏడీ. వరల్డ్ వైడ్ రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రంలో ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ మండి పడుతోంది.ప్రభాస్ పై అర్షద్ వార్శి వ్యాఖ్యలను ఖండిస్తూ నటి, సినిమా అంట్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కు లేఖ రాసిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ఆర్షద్ ఇక మీదట అలా మాట్లాడకుండా చూసుకోవాలనిం ఆ లేఖలో పేర్కొన్నాడు మంచు విష్ణు మనందరం యాక్టర్స్ ఫ్యామిలీ మనం అలా ఒకరిపై మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించాడు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలా కామెంట్ చేయడం తెలుగు వారి మనోభావాలు దెబ్బతీసిందని మంచు విష్ణు ఇది ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి చిన్నపాటి హెచ్చరికలు చేస్తూ లేఖ విడుదల చేసాడు మంచు విష్ణు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!