Re – Release : మురారి, ఇంద్ర రీరిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన.. గబ్బర్ సింగ్..
- గబ్బర్ సింగ్ రీరిలీజ్ రికార్డు
- మురారి - సింహాద్రి రికార్డ్స్ బద్దలు కొట్టిన గబ్బర్ సింగ్
- ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన పవర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ కానుంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయ్యాయి.
Also Read: Pushpa2TheRule : జెట్ స్పీడ్ లో పుష్ప రాజ్.. డిసెంబర్ 6న బాక్సాఫీస్ బద్దలే
Also Read
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Raaka : 'రాకా' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. గడచిన 24 గంటల్లో సినిమాటికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’ లో 27K టికెట్స్ బుక్ అయి పవన్ సినిమాకు ఉండే స్టామినా ఏంటో చూపించింది. ఇక అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ విషయంలో గబ్బర్ సింగ్ ఇంతకు ముందు రిలీజైన ఇంద్ర, మురారి, సింహాద్రి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. మురారి అడ్వాన్సు సేల్స్ రూ. 3.46 కోట్లు రాబట్టగా, గబ్బర్ సింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టి 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఒక్క కర్ణాటకలోనే గబ్బర్ సింగ్ 29.6 లక్షల అడ్వాన్స్ సేల్స్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను గబ్బర్ సింగ్ కలెక్షన్స్ లో సత్తా చాటుతోంది. నైజాంలో ఈ చిత్రాన్నీ భారీ స్థాయిలో రీరిలీజ్ చేస్తున్నారు. ఫైనల్ రన్ లో ఈ చిత్రం రీరిలీజ్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి అల్ టైమ్ రికార్డు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!