ART CINEMASS: రవితేజ ART మాల్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టారో హీరోలందరూ ఒక్క్కొకరుగా థియేటర్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొండాపూర్ లో ఏషియన్ సునీల్ తో కలిసి AMB మాల్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ఆడియన్స్ బెస్ట్ స్క్రీనింగ్ ఫెసిలిటి అందిస్తున్నారు. ఈ థియేటర్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేట్ లోని ఏషియన్ సత్యంసినిమాస్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాలకు ప్రీమియర్ షోస్ కు కేరాఫ్ గా మారింది AAA మాల్. అదే జోష్ లో ఇప్పడు వైజాగ్ లోను ఏషియన్ సునీల్ తో కలిసి పెట్టుబడులు పెడుతున్నారు.
Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ స్పీడ్ అంటే ఇలానే ఉంటుంది మరి
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
- RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
ఇక ఇప్పుడు మరొక స్టార్ హీరో థియేటర్స్ వ్యాపారంలో అడుగుపెట్టారు. మాస్ మహారాజ్ రవితేజ హైదారాబాద్ లోని వనస్థలి పురంలో ఏషియన్ సునీల్ తో కలిసి ART మాల్ ను నిర్మించారు. మొత్తం ఆరు స్క్రీన్స్ తో భారీ ముల్టీప్లెక్స్ ను నిర్మించారు. ఇందులో ఒకటి ఎపిక్ లార్జ్ స్క్రీన్, మరో మూడు బిగ్ స్క్రీన్స్ తో పాటు రెండు స్మాల్ స్క్రీన్స్ తో అధునాతమైన సౌండ్ సిస్టమ్ తో తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాణ పనులు ముగించుకున్న ART సినిమాస్ ఈ నెల 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో ప్రారంభం కాబోతుంది. ఇలా స్టార్ హీరోలందరు ముల్టీప్లెక్స్ థియేటర్స్ వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అందరు ఏషియన్ సునీల్ తోనే భాగస్వామ్యంగా ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతుండడం కొసమెరుపు. సినిమా లవర్స్ కు ప్రసాద్స్, ఎఎంబీ, AAA తో పాటు ఇప్పుడు ART కూడా బెస్ట్ సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..