RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరుముడి’ ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మాములుగా లేదు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే సినిమా కోసం భారీ కాస్టింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా బయటికొచ్చిన నటీనటుల వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ నటి అనశ్వర రాజన్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పటికే ప్రత్యేక ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది నిజమైతే రవితేజ మరియు జేడీ చక్రవర్తిల మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని భావిస్తున్నారు. విజయదశమి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించి, త్వరలోనే పూర్తి నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. కాగా ఈ సినిమాకు తులాభారం అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!