Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు
- టాలీవుడ్ టు బాలీవుడ్
- రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు వేరే లెవల్
- ఒకేరోజు రెండు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ కు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రేజ్ రష్మిక మాములుగా లేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప హిట్ తో అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప -2లో బన్నీ సరసన నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.
Also Read: Release Clash: రజనీకాంత్ ‘వేటగాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సూర్యతో పోటీకి రెడీ..
Also Read
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో బన్నీ, రష్మికపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ డిసెంబరు 6న రిలీజ్ కు గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు క్రష్మిక బాలీవుడ్ లో దూసుకు వెళుతోంది. తాజగా విక్కీ కౌశల్ సరసన ‘చావా’ చిత్రంలో నటిస్తుంది క్రష్మిక. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేసారు మేకర్స్. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఆధారంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను కూడా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. దింతో ఒకేరోజు, ఒకేసారి, ఒకే ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతన్న హీరోయిన్ గా క్రష్మిక క్రేజ్ సంపాదించింది. బాలీవుడ్ లో సోలో రిలీజ్ దొరుకుతుందని భావించిన పుష్ప -2కు చావా రూపంలో పోటీ ఎదురైంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!