Rashmika Mandanna : అందుకే ఆ ఈవెంట్లలో ఇంగ్లీష్ లో మాట్లాడను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగ శౌర్య హీరోగా నటించిన “ఛలో” మూవీతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మికకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ కావడంతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామకు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.రీసెంట్ గా ఈ భామ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
Read Also : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఇలా వరుసగా బడా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం రష్మికకు నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక తెలుగులో మాట్లాడటంతో అర్ధం కానీ ఓ అభిమాని ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఎక్స్ ద్వారా రిక్వెస్ట్ చేసాడు.ఆ రిక్వెస్ట్ కు స్పందించిన రష్మిక .. సినిమా ఈవెంట్స్ లో ఇంగ్లీష్ లో మాట్లాడకపోవడానికి గల కారణాలను తాజాగా తెలిపింది.ఎంతో మంది అభిమానులు నేను వారి భాషలో మాట్లాడాలని కోరుకుంటారు.అందుకే నాకు భాష రాకపోయినా కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను.ఇంగ్లిష్ లో మాట్లాడి వారిని అగౌరవపరచాలని నేను కోరుకోను అని రష్మిక తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!