Rampothineni : హ్యాట్రిక్ కొట్టేసిన ఎనర్జిటిక్ స్టార్.. ఫ్లాప్ దర్శకుడితో రెడీ
- హిట్టు రికార్డు నుండి ఫ్లాప్స్ రికార్డ్స్ దిశగా రామ్
- వరుస ఫ్లాప్స్ ఇచ్చిన రామ్ పోతినేని
- మళ్ళి ఫ్లాప్ దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హ్యాట్రిక్ కొట్టేసాడు. అయితే అది హిట్లు కొట్టడంలో కాదులెండి. ఫ్లాప్స్ లో మాత్రమే. అవును మనోడు ముచ్చటగా మూడు ఫ్లాప్ లు కొట్టేసాడు. వారియర్, స్కంద లేటెస్ట్ రిలీజ్ డబుల్ ఇస్మార్ట్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ సాధించాడు. మాస్ చిత్రాల మోజులో తన స్ట్రాంగ్ జోన్ వదిలేసి పరాజయాల బాట పట్టాడు రామ్ పోతినేని. రామ్ లాస్ట్ మూడు సినిమాలు వేటికవే పోటీపడి మరి ఫ్లాప్స్ అయ్యాయి.
Also Read: Naga Chaitanya: మెగా, అల్లు దెబ్బకు అక్కినేని ‘తండేల్’ కు తలనొప్పి..
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
ఒకసారి రామ్ ఫ్లాప్స్ గమనిస్తే ముందుగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన వారియర్. దాదాపు ఓ ఆరు ఏడూ ఏళ్ల క్రితం బన్నీ హీరోగా రావాల్సిన సినిమాను రామ్ తో తెరకెక్కించి దారుణమైన ఫ్లాప్ ఇచ్చాడు లింగుస్వామి. అసలు ఈ దర్శకుడితో సినిమా ఎలా చేసాడో రామ్ కే తెలియాలి. ఇక రెండవ సినిమా స్కంద. భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఓవర్ మాస్, వయసుకు మించిన పాత్రలో నటించి ఫ్లాప్ తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్ రిలీజ్ డబుల్ వారియర్ సంగతి సరేసరి. రిలీజ్ అయిన రెండవ రోజే థియేటర్లు కాళీ అయ్యాయంటే ఎంతటి దారుణమైన డిజాస్టరో అర్ధం చేసుకోవాలి. రామ్ ను ఆడియన్స్ నేను శైలజ, రెడీ, దేవదాస్ వంటి లవర్ బాయ్ రోల్స్ లో చుడాలిఅనుకుంటే ఈ హీరో మాస్ జపం చేస్తూ సూపర్ ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మిస్టర్ బచ్చన్ తో ఫ్రెష్ గా డబుల్ డిజాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇప్పటికయిన మేల్కొని పెదనాన్న ‘స్రవంతి రవికిశోర్’ సూచనల ప్రకారం వెళ్తే కెరిర్ బాగుంటుంది, లేదంటే ఇండస్ట్రీలో ఫ్లాప్ స్టార్ అనే బిరుదు తీసుకోవాల్సి వస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!