Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో పాటు, ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆ అంచనాలు మరింత పెంచేలా ప్రమోషనల్ కంటెంట్ ఉంటుంది.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 4వ తేదీన రిలీజ్ కాబోతోంది. జూన్ మూడు సాయంత్రం ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన సినిమా టీం.. ఈరోజు ముంబై వేదికగా సినిమా ట్రైలర్‌ని అక్కడి మీడియాకి, ట్రేడ్ వర్గాలకు ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇక అనంతరం యూట్యూబ్‌లో ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ట్రైలర్ మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
Also Read
తాజావార్తలు
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్‌కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..