Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్
- శంకర్ - చరణ్ కాంబోలో వస్తోన్న గేమ్ ఛేంజర్, సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్
- థర్డ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ ఉంది.
Also Read
విడుదల తేదీ దగ్గర పడనుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ సాధించాయి. తాజాగా ఈ సినిమాలోని మూడవ సాంగ్ తో స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ‘నానా హైరానా’ అని సాగే ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ ను దర్శకులు శంకర్ అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారని ఇదిరేవరకే ప్రకటించారు. ప్రముఖ సింగర్స్ కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ రొమాంటిక్ మెలోడీని వారి స్పెషల్ బైట్స్ తో రిలీజ్ చేసారు. క్లాసిక్ మెలోడీ సాంగ్ గా రాబోతున్న ఈ సాంగ్ ఫుల్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను USA లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు నిర్మాత దిల్ రాజు.
Also Read : Filmfare OTT : ఓటీటీ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. నామినేషన్స్ లిస్ట్ ఇదే..!
- Tags
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!