Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్‌పై చరణ్ క్రేజీ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 4న విడుదల కాబోతున్న ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్ స్టేజ్‌పై రామ్ చరణ్‌కు ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి చరణ్ స్పందిస్తూ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వ్యక్తిత్వాన్ని, వారి ఆటతీరును చాలా సింపుల్‌గా, అంతే పవర్‌ఫుల్‌గా కొన్ని క్రేజీ ట్యాగ్‌లైన్స్‌తో వర్ణించారు. బుమ్రా విషయంలో జరిగిన చిన్న ఫన్నీ కన్ఫ్యూజన్ పక్కన పెడితే.. చరణ్‌కు క్రికెట్ మరియు మన ఇండియన్ లెజెండ్స్ అంటే ఎంత గౌరవమో ఆయన ఒక్కొక్కరి గురించి చెప్పిన వన్-లైనర్ కామెంట్స్ ద్వారా స్పష్టమైంది.
సచిన్ గురించి చెప్తూ.. ఆయన కెరీర్.. ఇండస్ట్రీలో ఆయన సాధించిన మైల్‌స్టోన్స్ ఎప్పటికీ ఒక గొప్ప “లాంగ్ రన్” (సుదీర్ఘ ప్రయాణం) కు నిదర్శనమని చరణ్ కొనియాడారు. అలాగే మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా గ్రౌండ్లో ఆయన ఉండే “కూల్ అండ్ కామ్” మనస్తత్వమే ఆయన్ని గ్రేట్ లీడర్‌ను చేసిందని చరణ్ పేర్కొన్నారు. ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మపై చరణ్ చాలా బ్యూటిఫుల్ కామెంట్ చేశారు. రోహిత్ శర్మను చూస్తే మన ఇంట్లో మనిషిలా, అందరికీ సొంతమైన వాడిలా అనిపిస్తాడని, ఆయనలోని సింప్లిసిటీకి అది ఒక ఉదాహరణ అని చెప్పారు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు వినబడగానే చరణ్ ఫుల్ జోష్‌తో “ది ఫైర్” (The Fire) అని అభివర్ణించారు. గ్రౌండ్లో కోహ్లీ చూపించే అగ్రెషన్, ఆటపై అతనికున్న కసి, నిప్పులాంటి పర్ఫార్మెన్స్కు ఈ ట్యాగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Also Read
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
Mega Power Star #RamCharan about Indian Cricketers #SachinTendulkar – Long Run#MSDhoni – Cool and Calm#RohitSharma – Everyone Own Him #ViratKohli – The Fire#Peddi #TeluguFilmNagar pic.twitter.com/y4kBXwcnnS
— Telugu FilmNagar (@telugufilmnagar) May 23, 2026
తాజావార్తలు
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
-
AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
-
iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!