Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Raju Weds Rambai 3 Days Box Office 7 28 Cr Gross

Raju weds Rambai: అదరగొడుతున్న చిన్న సినిమా.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published Date :November 24, 2025 , 1:34 pm
By Bhargav Chaganti
Raju weds Rambai: అదరగొడుతున్న చిన్న సినిమా.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raju weds Rambai: అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” ప్రేక్షకుల ఆదరణ చూరగొని ఘన విజయాన్ని సాధించింది. ఒక హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథా చిత్రంగా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

Read Also: Ram – Bhagya Sri: రామ్ తో ప్రేమ.. ఓపెనైన భాగ్య శ్రీ

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో రూ. 7.28 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. విశేషం ఏమిటంటే, ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు మరింత మెరుగైన వసూళ్లు ఈ సినిమాకు లభించడం సక్సెస్ స్థాయిని తెలియజేస్తుంది.

Read Also: Oasis Oasis Fertility: ఓయాసిస్ ఫెర్టిలిటీ- విశాఖపట్నం నుంచి ‘జనని యాత్ర’ ప్రారంభం

నిర్మాణ వివరాలు:
డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్ మరియు మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని అట్టహాసంగా థియేటర్లలో విడుదల చేశారు.ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil Raj Tejaswini movie
  • Bunny Vas release
  • Raju Weds Rambai 3 days collection
  • Raju Weds Rambai 7.28 crore
  • Raju Weds Rambai box office

తాజావార్తలు

  • Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

  • CM Chandrababu: ఇవాళ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతోంది.. సాయంత్రం గ్రామాల్లో పండగలా సంబరాలు చెయ్యాలి!

  • Gunasekhar :నేను అడగలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. మహేష్ బాబు గొప్పతనంపై గుణశేఖర్ ప్రశంసలు!

  • Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’తో నా రూట్ మారుతోంది.. అడివి శేష్ క్లారిటీ

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions