Pushpa2 The Rule :జెట్ స్పీడ్ లో పుష్ప 2 ఓవర్సీస్ ప్రీ సేల్స్
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప ది రూల్
- 4 మిలియన్ టార్గెట్ గా దూసుకెళ్తున్న పుష్ప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజగా విడుదలైన పీలింగ్ సాంగ్ సోషల్ ఆ జోష్ ను మరింత పెంచేలా పుష్ప నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు కూతుర్లు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇదిలా ఉండగా ఓవర్సీస్ ఆడియెన్స్ లో పుష్ప క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. ఆ క్రేజ్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. నెల రోజుల ముందుగానే పుష్ప బుకింగ్స్ ఓపెన్ చేయగా నార్త్ అమెరికాలో ఇప్పటికె అత్యంత వేగంగా 1 మిలియన్ దాటి 2 మిలియన్ మార్క్ కూడా దాటి 2.8 మిలియన్ కు చేరుకుంది పుష్ప -2. ఇక టికెట్స్ పరంగా చుస్తే 74,000 టికెట్స్ బుకింగ్స్ తో సెన్సేషన్ రికార్డు అందుకుంది. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం రిలీజ్ నాటికి 4 మిలియన్ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ సినిమాను ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్ అలాగే AA సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తోంది. అటు ఓషియానియాలోను 700$ కలెక్ట్ చేసి ఇప్పరటి వరకు ఏ ఇండియాన్ సినిమా కూడా అందుకొని రికార్డును పుష్ప అందుకుంది. కాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదారాబాద్ లో భారీ ఎత్తున జరగనుంది. అలాగే ఇండియా వైడ్ గాను పుష్ప బుకింగ్స్ ను వైల్డ్ రేంజ్ లో సాగుతున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!