Pushpa2 : రికార్డుల రూలింగ్ మొదలెట్టిన పుష్పరాజ్
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప ది రూల్
- ఆల్ టైమ్ రికార్డు దిశగా పుష్ప అడ్వాన్స్ సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ లో మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప కు పోటీగా మరే ఇతర సినిమాలు పోటీగా వచ్చేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది పుష్ప ది రూల్.
Also Read : Galla Ashok : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న దేవకి నందన వాసుదేవ
Also Read
ఇదిలా ఉండగా విడుదలకు ఇంకా 18 రోజులు ఉండగానే ఓవర్సీస్ లో పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా $872,653 అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఓవర్సీస్ లోని తెలుగు సినిమాలలో ఒక రికార్డు. ఇక టికెట్స్ పరంగాను 30.7K టికెట్స్ బుక్ అయి రికార్డు క్రియేట్ చేసింది పుష్ప. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే అత్యంత వేగంగా, హయ్యెస్ట్ టికెట్స్ బుక్ అయిన సినిమాగా పుష్ప – 2 తోలి రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ లో డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది. కాగా నేడు సాయంత్రం పట్నాలోని గాంధీ మైదాన్ లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ వేడుకలో దర్శకుడు సుకుమార్ మినహాయించి మిగతా టీమ్ హాజరుకానుంది.
తాజావార్తలు
-
Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!