Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pushpa2 Interesting Tweet By Pushpa 2 Sam Cs

Pushpa2 : పుష్ప – 2 క్లైమాక్స్ BGM వర్క్ పై ‘సామ్ సీఎస్’ సంచలన ట్వీట్..

Published Date :December 3, 2024 , 1:22 pm
By subbarao kilari
  • పుష్ప 2 కోసం వర్క్ చేసిన సామ్ CS
  • క్లైమాక్స్ ఎపిసోడ్ కు BGM అందించిన సామ్ సీఎస్
  • డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
Pushpa2 :  పుష్ప – 2 క్లైమాక్స్ BGM వర్క్ పై ‘సామ్ సీఎస్’ సంచలన ట్వీట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప – 2. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మరో ముగ్గురు సంగీత దర్శకులు నేపధ్య సంగీతం అందించారు. SS థమన్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ తో పాటు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. పుష్ప 2 కు మొదటి సగానికి థమన్ సంగీతం అందిచాడని, రెండవ సగంలోని కొంత భాగానికి అజనీష్ కొంత మేర వర్క్ అందించగా కకీలక మైన జాతర ఎపిసోడ్ కు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ వర్క్ చేసారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Also Read : Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్

Also Read

  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
  • Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
  • Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
  • Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!

నిన్న జరిగిన పుష్ప ఈవెంట్ లో క్లైమాక్స్ లోదేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని సుకుమార్ అన్నాడు. ఈ నేపథ్యంలో సామ్ సీఎస్ ‘ పుష్ప2 తో నాకు అద్భుతమైన ప్రయాణం సాగింది. నన్ను పరిగణలోకి తీసుకుని BGMలో పని చేసేనందుకు నాకు ఈ అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు మైత్రీ మూవీ మేకర్స్ కు ధన్యవాదాలు. నా నిర్మాతలు రవిశంకర్, నవీన్ , చెర్రీ యొక్క మద్దతు మరియు నమ్మకం లేకుంటే ఇది సాధ్యం కాదు. అలాగే అల్లు అర్జున్ సినిమాకు BGM స్కోర్ చేయడం నాకు జోష్ నిచ్చింది. ఇంతటి అద్భుతాన్ని తెరపై మలిచిన దర్శకుడు సుకుమార్ తో కలిసి పని చేస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, పవర్ ప్యాక్డ్ పోరాట సన్నివేశాలకు ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్స్ కు పని చేయడం ఓ కొత్త ఎక్స్ పీరియన్స్. అలాగే ఎడిటర్, నవిన్ నూలి మీ సపోర్ట్ మర్చిపోలేనిది’ అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.  మరి ఈ  క్లైమాక్స్ కు BGM స్కోర్ చేసింది ఎవరో సుక్కుకే తెలియాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluarjun
  • Pushpa2
  • Pushpa2TheRuleBookings
  • 𝐒𝐀𝐌 𝐂 𝐒
  • sukumar

తాజావార్తలు

  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…

  • DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..

  • Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!

  • KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions