Pushpa The Rule: గంగమ్మ జాతర ఎపిసోడ్.. నీ యవ్వ.. తగ్గేదే లా..
- బన్నీ - సుక్కు ల లేటెస్ట్ సినిమా పుష్ప -2
- డిసెంబరు 6 న గ్రాండ్ రిలీజ్
- హైలెట్ గా నిలవనున్న యాక్షన్ సిక్వెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప 2. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సిక్వెల్ గా రాబోతుంది పుష్ప -2. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఉన్నాయని ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్ లో బన్నీ లేడీ గేటప్ లో కనిపించిన యాక్షన్ ఘట్టాలను చూసాం.
Also Read : Jr.NTR: బాబోయ్.. తారక్ చిన్న కొడుకు ‘భార్గవ్ రామ్’ క్రేజ్ మాములుగా లేదుగా
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
ఇటీవల ఎడిటింగ్ వర్క్ మొదలుపెట్టిన దర్శకుడు సుకుమార్ ఈ జాతర సన్నివేశాలను ఎడిటింగ్ చేసి యూనిట్ లోని కొందరితో కలిసి వీక్షించాడని తెలిసింది. ఈ జాతర సన్నివేశాన్ని దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లో అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో దాదాపు 30 రోజులకు పైగా చిత్రీకరించారట. సినిమాలో సెకండ్ హాఫ్ లో ఈ సీన్స్ వస్తాయని, సినిమాలో ఇవి కీలకమైన సన్నివేశాలను వందలాది ఆర్టిస్టులతో, ప్రత్యేక మేకప్, లైటింగ్ సెటప్‌లతో తెరకెక్కించిన ఈ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో ఒక భారీ ఫైట్, రెండు సాంగ్స్ ను చిత్రీకరించాడట దర్శకుడు సుక్కు. ఈ సీక్వెన్స్ కాకుండా పుష్ప 2 లో క్లైమాక్స్ లో వచ్చే హెలికాఫ్టర్ రిలేటడ్ సీక్వెన్స్ సుకుమార్ తన మార్క్ లో డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నఈ సినిమాను మైత్రీ మూవీస్ నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!