Pushpa 2 : రికార్డు స్థాయిలో పుష్ప 2 నైజాం రైట్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2”.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read Also :Raghava Lawrence : ‘కాంచన 4’ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన లారెన్స్.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.అయితే ఈ సినిమాలో సుకుమార్ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సాంగ్ లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తున్నట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది.అంతే కాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.పుష్ప 2 రైట్స్ కొనడం కోసం దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు.పుష్ప 2 నైజాం రైట్స్ ను ఓ బడా డిస్ట్రిబ్యూటర్ 100 కోట్లు అడ్వాన్సు ఇచ్చి సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఈ విషయం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!