Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2”.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ…