Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pushpa 2 Here Are The Details Of The Pushpa 2 Nizam Tickets Prices

Pushpa 2 : పుష్ప – 2 టికెట్స్ రేట్స్ భారీగా పెంపు.!

Published Date :November 30, 2024 , 2:53 pm
By subbarao kilari
  • షాకిస్తున్న పుష్ప 2 నైజాం రేట్స్
  • ఎన్నడూ లేని విధంగా ధరలు పెంచుతూ అనుమతులు
  • డిసెంబరున నైజాం లో స్పెషల్ ప్రీమియర్స్
Pushpa 2 : పుష్ప – 2 టికెట్స్ రేట్స్ భారీగా పెంపు.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Pushpa2 TheRule : పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్ వేదిక మారే అవకాశం..?

భారీ బడ్జెట్ పై తెరకెక్కిన పుష్ప -2 కు నైజాంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కోసం ఎదురుచూస్తున్న మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణా ప్రభుత్వం. నైజాంలో పుష్ప -2 కి ఎన్నడూ లేని రేట్లు ఇస్తూ జీవో జారీ చేసింది. పుష్ప2 చిత్ర టికెట్ ధరల పెంపుటికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతోపాటు అర్థరాత్రి 1 గంట షోలకు  టికెట్ ధరలు రూ.1121 సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ రూ. 1239 ఖరారు చేసింది. ఇక డిసెంబరు 5 న రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ ధర రూ. 354, మల్టీఫ్లెక్స్ లో రూ. 531 గా ఉండనుంది. ఇక 5వ రోజు నుండి 12 వ రోజు వరకు సింగిల్ స్క్రీన్ రూ. 300, ముల్టీప్లెక్స్ లో రూ. 472 గా అనుమతులు ఇచ్చారు. ఇక 13వ రోజు నుండి 29 వరకు రూ. సింగిల్ స్క్రీన్ రూ. 200, మల్టిప్లెక్స్ లో రూ. 354 గా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇవ్వని వెసులు బాటు పుష్ప కు కల్పించారు. ఈ విధంగా చుస్తే పుష్ప -2 డే 1  కలెక్షన్స్ భారీ  నంబర్ ఉండే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Pushpa2
  • Pushpa2TheRule
  • Pushpa2TheRuleOnDec5th

తాజావార్తలు

  • Dhurandhar2 : రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’.. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రణవీర్!

  • Anushka Shetty: అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ ఇదే..

  • Dhurandhar 2: అసలైన ‘ధురందర్’ రణవీర్ కాదు.. సినిమాలో ఊహించని మలుపు.. అభిమానులు షాక్!

  • Ajit Agarkar: నా పదవీకాలం పొడిగించండి.. బీసీసీఐని కోరిన అజిత్‌ అగార్కర్‌!

  • Ravichandran Ashwin: “బుమ్రా తర్వాత భారత్ పరిస్థితి ఏంటి?” టీమిండియాకు అశ్విన్ బిగ్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions