Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి
దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు.
Also Read : Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
అయితే, అనుపం ఖేర్ ఈ సినిమా షూటింగ్ కోసం తన కారులో హోటల్ నుంచి లొకేషన్‌కు వెళ్లారు. అయితే, డ్రైవర్‌కు సరిగ్గా రూట్ తెలియకపోవడంతో, షూట్ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీలోని మరో రూట్‌లో తీసుకెళ్లాడు. అక్కడ డెడ్ ఎండ్ ఉండడంతో కార్ రివర్స్ చేయడం ఇబ్బందిగా మారింది.
Also Read : Bengaluru: వివాహేతర సంబంధం.. భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్‌కు..
ఆ పక్కనే గోడ ఉండడం, గోడ పక్కనే షూట్ జరుగుతూ ఉండడంతో, యూనిట్ సభ్యులు గమనించి రెండు నిచ్చెనలు తీసుకొచ్చి ఆయనను ఒక వైపు నుంచి మరో వైపు తరలించారు. ఈ విషయాన్ని అనుపం ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన 40 ఏళ్ల సినిమా జర్నీలో సినీ షూటింగ్ లొకేషన్స్‌కు ఎన్నో రకాలుగా వెళ్లానని, కానీ ఇది మాత్రం యూనిక్ అని చెప్పుకొచ్చారు.
इस तरफ़ से उस तरफ़! 😂
In my 40Years of cinema journey i have entered my shooting locations through different ways! But today was not only unique but quite comical too.😂 Shooting in Hyderabad for #Prabhas starrer untitled film my driver decided to be adventurous. Soon we… pic.twitter.com/7PXEVc4CoX— Anupam Kher (@AnupamPKher) June 7, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!