Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pongal 2025 Who Left Ravi Tejas Movie Out Of Sankranthi Race

Pongal 2025 : రవితేజ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించిందెవరు..?

Published Date :October 5, 2024 , 8:25 am
By subbarao kilari
  • కెరీర్ లో 75వ సినిమాలో నటిస్తున్న రవితేజ
  • ధమాకా తర్వాత శ్రీలీలతో మరోసారి జతకట్టిన రవితేజ
  • గాయం నుండి కోలుకున్న మాస్ మాహారాజ్
Pongal 2025 :  రవితేజ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించిందెవరు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ మహారాజ ర‌వితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ ఆ సినిమా రిలీజ్ సమయంలోనే మరో సినిమాను పట్టాలెక్కించాడు. భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Also Read : Devara : కసి తీర్చుకున్నకొరటాల.. సక్సెస్ మీట్ లో సెన్సేషనల్ కామెంట్స్

రవితేజ, శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాకు “కోహినూర్” అనే టైటిల్పరిశీలనలో ఉంది. తెలంగాణ నేప‌థ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కనున్నట్టు సమాచారం. ల‌క్ష్మ‌ణ్ భేరి అనే పాత్ర‌లో మాస్ మ‌హారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కాగా సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కాని ఇటీవల ఈ చిత్ర షూటింగ్ సమయంలో రవితేజ గాయపడడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించారు మేకర్స్. గాయం వల్ల షూటింగ్ డిలే అవడం కారణం కాగా, మరోటి బాలయ్య, బాబీ సినిమాను సంక్రాంతికి రిలిజ్ చేయాలి. ఈ రెండు రీజన్స్ తో రవితేజ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల బ్రేక్ ఇచ్చిన RT75 షూట్ అక్టోబర్ 14 నుండి మరో షెడ్యుల్ మొదలు కానుంది. షోల్డర్ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న మాస్ రాజా షూట్ లో జాయిన్ అవుతారు.  భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

  • Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

  • Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions