హైదరాబాద్‌లో జరుగుతున్న ఓజీ కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వర్షంలో కూడా తడుస్తూ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో కనిపించారు. సింగిల్‌గా నడుస్తూ వచ్చిన ఆయన సింపుల్‌గా అలా వచ్చి స్టేజి మీద కూర్చుండడంతో, ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయారు. ఒకపక్క తమన్ అండ్ టీం లైవ్ సాంగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan : సినిమా స్టైల్లో కత్తితో పవన్ ఎంట్రీ

Pawan Kalyab