Pawan Kalyan : పవన్ కోసం వక్కంతం వంశీ కథలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రూపొందాల్సిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రామ్ తాళ్లూరికి చాలాకాలం క్రితమే డేట్స్ ఇచ్చారు కానీ సరైన దర్శకుడు, సరైన కథ దొరకకపోవడంతో సినిమా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్‌కి కొత్త కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయంగా బిజీగా ఉండడంతో సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదా రెడ్ సిగ్నల్ ఇవ్వ లేదు.
Also Read :Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?
Also Read
ఈ సినిమా కోసం వక్కంత వంశీ రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేశారు. ఆ రెండు కథలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఆసక్తి చూపినప్పటికీ, ఎప్పుడు చేయాలనేది చెప్పలేదని తెలుస్తోంది. గతంలో జనసేనకు ఆర్థిక సహాయం చేసిన రామ్ తాళ్లూరికి జనసేనలో ఒక కీలక పదవి కూడా అప్పగించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయనతో సినిమా చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు, ఎందుకంటే ఆయనకు అప్పటికే డేట్స్ కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో స్పష్టత లేదు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!