Pawan Kalyan: భార్య గ్రాడ్యుయేషన్.. సింగపూర్లో పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Attended Wife Graduation Ceremony in Singapore: పవర్ స్టార్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్లో సందడి చేశారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి విమానం ఎక్కేందుకు వెళుతున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Sri Reddy : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డి పై కేసు
Also Read
అంతేకాదు పవన్ కళ్యాణ్ భార్య గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న వీడియోని సైతం సోషల్ మీడియాలో పవన్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన కొద్దిరోజులకే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకున్నారు. అప్పటి నుంచి దీక్షా వస్త్రాల్లోనే కనిపించిన ఆయన తాజాగా మాత్రం సింపుల్ ఫార్మల్ లుక్ కనిపించడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ భార్య భార్య లెజ్నేవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ చేయడం గమనార్హం.
Reason Why @PawanKalyan Went Singapore ❤️
Anna Konidela Gaaru – Master Of Arts 🎓👩🎓 pic.twitter.com/sMGKjns2ad
— …. (@ItzRCCult) July 20, 2024
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!