Papa Movie: తెలుగులో విడుదలకు సిద్దమైన ఎమోషనల్ మూవీ ‘పా..పా..’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో చిన్న సినిమాల సంఖ్య భాగా తగ్గిపోయింది. అందుకే ఈ మధ్య కాలంలో తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే 2023 ఫిబ్రవరిలో రిలీజై తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘దాదా’ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఎమోషనల్ కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టింది. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీకి వచ్చిన అనంతరం ఇక్కడ కూడా రికార్డు వ్యూస్ సాధించింది. ఇక భాషతో సంబంధంలేకుండా ఈ సినిమాను అన్ని రాష్ట్రాల సినీ లవర్స్ దాదాపుగా చూసేసారు. కానీ తెలుగు ప్రేక్షకులు తప్ప.. దీంతో తాజాగా ఈ సినిమాను ‘పా..పా..’ పేరుతో తెలుగులో డబ్ చేసి జూన్ 13 విడుదల చేస్తున్నారు.
Also Read : Pooja Hegde : విజయం కోసం కాస్త ఓపిక పట్టాలి..
Also Read
- Ajith Kumar: 'డేర్‌డెవిల్'గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
దీంతో రీసెంట్ మూవీ కి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదల చేయగా, ట్రైలర్ లో హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ ఎంతో ఆకట్టుకోగా.. అలా సాగిన కథలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ వస్తుంది. అయితే ఆ ప్రెగ్నెన్సీ ని.. అబార్షన్ చేయించుకోమని మణికందన్ (హీరో) సలహా ఇస్తాడు. కానీ సింధు (హీరోయిన్) అందుకు ఒప్పుకోదు. దాంతో పెళ్లి కాకుండానే హీరోయిన్‌తో పాటు ఆమెకు పుట్టబోయే బిడ్డ బాధ్యత హీరోపై పడుతుంది. తర్వాత వీరు ఎలాంటి పరిస్థితి ఎదురుకున్నారు అనేది సినిమా. కానీ చివరకు హీరో తండ్రిగా తన కొడుకు భాద్యత తీసుకుంటాడు. వారి మధ్య సీన్స్ లో ఎమోషన్‌ని బాగా పండించారు. మరి మూవీ మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!