NTV Telugu Site icon

OTT: ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

Untitled Design 2024 08 08t124946.984

Untitled Design 2024 08 08t124946.984

ఓటీటీ సినిమా ప్రియులను అలరించేందుకు ఈ వారం దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. పలు సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ గా మిగిలి ఓటీటీలో సూపర్ హిట్ సాధించినవి లెక్కలేనన్నీ వున్నాయి. అదే విధంగా ఈ వారం ఆడియన్స్ ను అలరించేందుకు క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళ్, మళయాళానికి చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి అవేంటో ఒకేసారి చూసేద్దాం రండి

 

నెట్‌ఫ్లిక్స్‌ : 

ద అంబ్రెల్లా అకాడమీ సీజన్‌ 4 – ఆగస్టు 8

భారతీయుడు 2 (సినిమా) – ఆగస్టు 9

ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా (సినిమా) – ఆగస్టు 9

కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌ (ఇంగ్లిష్‌) ఆగస్టు 9

మిషన్‌ క్రాస్‌ (కొరియన్‌ మూవీ) – ఆగస్టు 9

ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌ (ఇంగ్లిష్‌ మూవీ)- ఆగస్టు 9

రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌ (కొరియన్‌ సినిమా)- ఆగస్టు 10

Also Read : Tollywood : నాగ చైతన్య బాటలో మరో హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే..?

 

2- జియో సినిమా :: 

మేఘ బర్సేంగే (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 6

గుడ్చడి ( హిందీ సినిమా) – ఆగస్టు 9

 

3- జీ5 :: 

భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌ (హిందీ) -ఆగస్టు 5

అమర్‌ సంగి (సీరియల్‌) – ఆగస్టు 5

గ్యారా గ్యారా (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9

 

4 – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ :: 

ఆర్‌ యు షోర్‌ (ట్రావెల్‌ సిరీస్‌) – ఆగస్టు 8

లైఫ్‌ హిల్‌ గయి (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9

ఖాటిల్‌ కౌన్‌? (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9

ది జోన్‌: సర్వైవల్‌ మిషన్‌, మూడో సీజన్‌ (రియాలిటీ షో)- ఆగస్టు 7

ఆర్‌ యూ ష్యూర్‌ (కొరియన్‌) ఆగస్టు

 

Also Read: Yash : మరో చాప్టర్ మొదలుపెట్టిన కెజిఎఫ్ స్టార్ యష్.. దర్శకుడు ఎవరంటే..?

5 – సోనీలివ్‌ :: 

టర్బో (సినిమా) – ఆగస్టు 9

మీకు నచ్చిన సినిమా, వెబ్ సిరీస్ ను చూస్తూ వీకండ్ ఎంజాయ్ చేసేయండి..

Show comments