ఎప్పటిలాగే ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా ప్రియులు కొత్త కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. వీటిలో తెలుగు , తమిళ్, హింది, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీరాంజనేయులు విహార యాత్ర వంటి డైరెక్ట్ ఓటీటీ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన మూవీస్, వెబ్ సీరిస్ చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ –
డార్లింగ్ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 13
స్టార్ వార్స్: యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 14
మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో –
మాట్ రిఫే: లూసిడ్ – ఏ క్రౌడ్ వర్క్ స్పెషల్- ఆగస్టు 13
డాటర్స్ (డాకుమెంటరీ)- ఆగస్టు 14
రెన్‌ఫీల్డ్ (హాలీవుడ్)- ఆగస్టు 14
వరస్ట్ ఎక్స్ ఎవర్(క్రైమ్ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15
యావరేజ్ జో సీజన్ -1- ఆగస్టు 15
బ్యాక్‌యార్ట్ వైల్డర్‌నెస్- ఆగస్టు 15
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4- పార్ట్ 1- ఆగస్టు 15
కెంగన్ అసుర సీజన్ 2- పార్ట్ 2- ఆగస్టు 16
ఐ కెనాట్ లైవ్ వితౌట్ యూ- ఆగస్టు 16
పెరల్- ఆగస్టు 16
షాజమ్- ఫ్యూరీ ఆఫ్ గాడ్స్- ఆగస్టు 17
ది గార్‌ఫీల్డ్ మూవీ(యానిమేషన్ చిత్రం)- ఆగస్టు 17
జీ5 –
మనోరతంగల్(తమిళ సిరీస్)- ఆగస్టు 15
కంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15
ఈటీవీ విన్ ఓటీటీ –
వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు కామెడీ సినిమా)- ఆగస్ట్ 14
జియో సినిమా –
ఇండస్ట్రీ సీజన్-3(వెబ్ సిరీస్)- ఆగస్టు 12
శేఖర్ హోమ్(బెంగాలీ వెబ్ సిరీస్) – ఆగస్టు 14
బెల్ ఎయిర్ సీజన్-2 – ఆగస్టు 15
సోనీ లివ్ –
చమక్: ది కంక్లూజన్(హిందీ సినిమా) – ఆగస్టు 16