HBD OG : OG vs OMI.. రక్తపాతమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ చేసే విధ్వంసం చూడ్డానికి పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ లుక్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఫైర్ స్టార్మ్ సాంగ్, సువ్వి సువ్వి సాంగ్ వేటికవే అన్నట్టుగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఫైనల్‌గా సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్ పవర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్‌గా ఒక సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే.. ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ మాత్రం ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ ఇచ్చేలా అదిరిపోయిందనే చెప్పాలి.
Also Read : Kriti Sanon: హీరోలకు ఇచ్చే గౌరవం మాకెందుకు ఇవ్వరు…
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
అలాంటోడు మళ్లీ తిరిగొస్తే ఎలా ఉంటుందో హంగ్రీ చీతా గ్లింప్స్‌తో చూపించిన సుజీత్.. ఈసారి విలన్ ఓమిని పరిచయం చేశాడు. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. లేటెస్ట్ గ్లింప్స్ ఆయన పాత్రను పరిచయం చేస్తూ కట్ చేశారు. నిమిషం నిడివితో ఉన్న ఈ గ్లింప్స్.. తమన్ మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. విలన్‌తో ఓజీకి ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉంది. హ్యాపీ బర్త్ డే ఓజీ అంటూ సాగిన ఈ గ్లింప్స్.. సుజీత్ స్టైలిష్ మేకింగ్‌తో మామూలుగా లేదనే చెప్పాలి. లాస్ట్‌లో రక్తపాతమే అన్నట్టుగా పవర్ స్టార్ కత్తి చేత పట్టిన షాట్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఓజీ వర్సెస్ ఓమి గ్యాంగ్‌స్టర్ వార్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇక్కడితో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి రోజు రోజుకి నెక్స్ట్ లెవల్ హైప్ ఇస్తున్న ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!