Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntr Devara Chuttamalle Video Song Released

Chuttamalle: చుట్టమల్లే చుట్టడానికి వచ్చేసింది.. చూశారా?

Published Date :October 26, 2024 , 7:32 pm
By Bhargav Chaganti
Chuttamalle: చుట్టమల్లే చుట్టడానికి వచ్చేసింది.. చూశారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ తర్వాత కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేశాయి. అనేక ప్రాంతాలలో రికార్డులు సైతం బద్దలు కొడుతూ ఈ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చుట్టమల్లే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. సినిమా యూనిట్ దేవర ఎక్స్ హ్యాండిల్ నుంచి ఈ సాంగ్ రిలీజ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.

Pushpa 2 The Rule:టాలీవుడ్లో పుష్ప 2 మరో రికార్డు

ఇక ఈ సాంగ్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికి అభిమానులు పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు. రిలీజ్ అయిన గంటలోపే మూడు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. ఇక దేవర సినిమాలో మోస్ట్ రొమాంటిక్ సాంగ్ గా నిలిచింది. ఈ సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది అనే కామెంట్స్ వినిపించాయి. శిల్పా రావు పాడిన ఈ పాటకి అని అనిరుద్ బాణీలు అందించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూడాలనుకుంటే చూసేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chuttamalle Video Song
  • Devara
  • ntr

తాజావార్తలు

  • Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది

  • Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

  • Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions