Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nithin Robin Hood Release On Shivratri

Robinhood : శివరాత్రికి రాబిన్ హుడ్ రిలీజ్..?

Published Date :December 16, 2024 , 2:44 pm
By subbarao kilari
  • నితిన్ లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్
  • దర్శకత్వం వహిస్తున్న వెంకీ కుడుముల
  • రిలీజ్ డేట్ పై తర్జన భర్జన
Robinhood : శివరాత్రికి రాబిన్ హుడ్ రిలీజ్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల అని ఆ మధ్య అధికారకంగా ప్రకటన కూడా చేసారు మేకర్స్.

కానీ ఇప్పుడు పరిస్థితులు చుస్తే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు క్రిస్మస్ రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్ ఇప్పడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. నిన్నటికి నిన్న రాబిన్ హుడ్ ను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తారని కూడా టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రాబిన్ హుడ్ రాదని మరో న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ విషయమై నిర్మాతలతో హీరో నితిన్ భేటీ అయినట్టు తెలుస్తోంది. శివరాత్రికి రిలీజ్ చేద్దామని నిర్మాతలు ఆలోచనట. కానీ సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయమని హీరోగారి వాదన. చాలా కాలంగా హిట్ లేక ఆశగా ఎదురుచూస్తున్న నితిన్ కు రాబిన్ హుడ్ హిట్ కల నెరవేరుస్తుందని భావిస్తున్నాడు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేస్తే ఓపెనింగ్ ఉంటుందని హీరో  భావిస్తున్నారట. కానీ నిర్మాతల వాదన మరోల ఉందట. చివరికి ఎవరి నిర్ణయానికి ఓటు పడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mythri Movie Makers
  • nithiin
  • Robinhood
  • venky kudumula

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions