Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nbk Vivek Athreya Action Drama Dual Role Buzz For Balakrishnas Next

NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్

Published Date :May 12, 2026 , 9:58 am
By subbarao kilari
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఫుల్ పీక్స్ లో ఉన్నారు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగా ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నారు. ఈ క్రేజీ కాంబోపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

బాలయ్య బాడీ లాంగ్వేజ్ మరియు ఇమేజ్‌కు తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ ఒక పవర్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసాడట. ఈ కథలో బాలయ్య ద్విపాత్రాభినయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అయితే వివేక్ ఆత్రేయ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌ను రెండు కోణాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి.. రెండు పాత్రల్లోనూ బాలయ్యే నటించడం, రెండు.. బాలయ్య సరసన మరో స్టార్ హీరోను మరో కీలక పాత్ర కోసం తీసుకోవడం. ఈ రెండు వెర్షన్లు పూర్తయ్యాక, బాలయ్యతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్‌ప్లేతో బాలయ్య మాస్ విధ్వంసం ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Also Read

  • Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ 'టార్టాయిస్' ఫస్ట్ లుక్ రిలీజ్!
  • Back-to-Back Surprises : ఎన్టీఆర్ - చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
  • JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
  • RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna Vivek Athreya Movie
  • Kurukshetram Movie NBK
  • Mythri Movie Makers NBK
  • Nandamuri Balakrishna 2026 Movies
  • NBK Dual Role Film

తాజావార్తలు

  • NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్

  • CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!

  • Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!

  • ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా సరికొత్త టీం బరిలోకి.!

  • Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?

ట్రెండింగ్‌

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions