Nayanthara : ఏకంగా 9 సినిమాలు లైన్‌లో పెట్టిన లేడి సూపర్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ ఏదైనప్పటికి.. కొంత మంది హీరోయిన్‌లు మాత్రం ఏజ్ తో సంబంధంలేకుండా, ఎక్కడ వారి కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా ఇప్పటికి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో వరుస అఫర్‌లు అందుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. తన అందం నటనతో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి బిరుదు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి కారణం నయనతార టాలెంట్ తన టాలెంట్ ఏ తనను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ప్రజంట్ ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన కూడా కథానాయికగా నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం నయన చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 చిత్రాలు ఉన్నాయట..
Also Read: karthik Aaryan : శ్రీలీల మ్యాటర్‌కు పుల్ స్టాప్ పెట్టిన బాలీవుడ్ హీరో..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఈ లిస్ట్ లో ఒకటి ‘మన్నాంగట్టి సిన్స్ 1960’ ఈ చిత్రానికి విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండవది ‘టాక్సిక్’ ఇది కన్నడ చిత్రం.. యష్ నాయకుడిగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక మూడవది ‘డియర్ స్టూడెంట్స్’.. ఇది మలయాళ చిత్రం. నాలుగోది ‘రాకాయి’ ఈ మూవీకి సెంథిల్ నలసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐదో చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్ 2’ (అమ్మెరు2) . ఆరో సినిమా మలయాళంలో నటుడు మోహన్ లాల్, మమ్ముట్టి తో కలిసి నటిస్తోంది టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఏడో చిత్రాన్ని దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఎనిమిదో సినిమా నటుడు రవి మోహన్ కి జంటగా నటిస్తోంది దీనికి కూడా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలే. ఇక తొమ్మిదో చిత్రం ‘హాయ్’. ఇలా వరుస చిత్రాలు లైన్ లో పెట్టింది నయనతార. మరి ఇందులో ఎన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!