ఇండస్ట్రీ ఏదైనప్పటికి.. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఏజ్ తో సంబంధంలేకుండా, ఎక్కడ వారి కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా ఇప్పటికి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. కెరీర్ ఆరంభం నుండి తెలుగు తమిళ భాషలో వరుస అఫర్లు అందుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. తన అందం నటనతో లేడీ సూపర్ స్టార్ గ