Home
Cinema News
Nandamuri Balakrishna Has Started Another Day Care Unit At Basavatarakam Cancer Hospital
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో మరో డే కేర్ యూనిట్ ప్రారంభం
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ రోగులకు సేవలు అందించే విషయంలో మరో ముందడుగు వేసింది. బుధవారం ఒకటో నంబర్ బ్లాక్ సెల్లార్ లో కొత్త డే-కేర్ యూనిట్ 3ని హాస్పిటల్ కమిటీ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కిమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్స్ కు సేవలు అందించడంలో తమ సంస్థ మరో మైలు రాయిని అధిగమించిందని ఆయన అన్నారు. తమ ప్రయాణంలో నిరంతరం సేవలను మెరుగుపరుచుకుంటూ, మరిన్ని సౌకర్యాలను పేషెంట్స్ కు అందుబాటులోకి తీసుకొస్తూ, నూతన వైద్య విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నామని బాలకృష్ణ చెప్పారు.

Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!