Tolly Wood : మలయాళ దర్శకుడితో మైత్రి మూవీస్..ఇంతకి ఎవరా దర్శకుడు..?
- మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మల్ బాయ్స్
- దర్శకుడు చిదంబరంకు వరుస ఆఫర్లు
- మైత్రి నిర్మాణంలో టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయి వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో మంజుమ్మల్ బాయ్స్ చిత్రం ఒకటి. చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయం నమోదు చేసింది మంజుమ్మల్ బాయ్స్.
ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్ అయింది. 2006 లో కేరళలో కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్లగా అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా రూపొందించబడింది మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా నిలిచింది. థియేట్రికల్ ముగిసే నాటికి ఈ చిత్ర వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి స్టార్ హీరోలను సైతం ఆశ్చర్య పరిచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు. అటు బాలీవుడ్, కోలీవుడ్ నుండి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
Also Read
- Dhanush: "నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?".. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Mahesh Babu - Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
ఈ నేపథ్యంలో ఈ మళయాళ దర్శకుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో తన తోలి సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. కథ చర్చలు ముగిశాయని, చిదంబరం చెప్పిన కథకు మైత్రి మూవీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వినికిడి. మైత్రి నిర్మాతలు ఈ చిత్రాన్ని ఏ హీరోతో తెరకెక్కిస్తారో చూడాలి. చిదంబరం దర్శకతంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ను మైత్రి మూవీస్ తెలుగులో విడుదల చేయడం కొసమెరుపు.
Also Read :Kiran Abbavaram : జాక్ పాట్ కొట్టిన కిరణ్ అబ్బవరం..రైట్స్ ఎంత ధర పలికాయో తెలుసా..?
తాజావార్తలు
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!