Mrunal Thakur Dating: ఆగిపోయిన డేటింగ్ వార్తలకు మృణాల్ మళ్లీ ఊపిరినిచ్చిందా?
- ఆగిపోయిన వార్తలకు ప్రాణం పోస్తున్న మృణాల్
- డెకాయిట్ హిందీ ప్రమోషన్స్‌లో దొర్లిన తమిళ వర్డ్స్
- ఇప్పటి వరకు తమిళ సినిమా చేయని బ్యూటీ
- మళ్లీ పురుడుపోసుకుంటున్న డేటింగ్ వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur Dating Rumors Are Back: ‘అబ్బే మా మధ్య డేటింగ్, గీటింగ్స్ ఏమీ లేవు.. ధనుష్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అంటూ తమపై వస్తున్న డేటింగ్ రూమర్లపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాములుగా గాసిప్స్ వస్తున్నాయంటే ఎవరైనా సరే కాస్త జాగ్రత్త పడతారు కానీ.. ధనుష్-మృణాల్ జోడీ మాత్రం హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మృణాల్, ధనుష్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే మళ్లీ తమవైపు అటెన్షన్ గ్రాబ్ అయ్యేలా చేస్తున్నారు.
ధనుష్-మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త ఇప్పటిదీ కాదు. ఇద్దరు కలిసి పార్టీల్లో సందడి చేయడం, సన్నాఫ్ సర్దార్ 2 ప్రీమియర్స్‌కు ధనుష్ రావడం, ఆమెతో క్లోజ్‌గా మూవ్ కావడంతో డేటింగ్ రూమర్లకు రెక్కలొచ్చాయి. తేరీ ఇష్క్ మే రిలీజ్ టైంలోనూ ఇలాంటి కథలొచ్చాయి. ఇక దో దీవానే సెహర్ మే టీజర్‌పై ధనుష్ లుక్స్ అండ్ సౌండ్స్ గుడ్ అంటూ కామెంట్ చేయడంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని నెటిజన్స్ డిసైడయ్యారు. కానీ మా మధ్య ఏమీ లేదని మృణాల్ తేల్చేశారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
Also Read: David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎస్ ప్రెస్ మీట్‌లో వార్నర్ ఫైర్!
ధనుష్-మృణాల్ ఠాకూర్ మధ్య నథింగ్ అట అని డిసైడ్ అవుతోన్న టైంలో మళ్లీ డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. డెకాయిట్ హిందీ ప్రమోషన్స్‌లో భాగంగా అడవి శేష్‌తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తమిళంలో కొన్ని పదాలు మాట్లాడారు. అదీ కూడా తడుముకోకుండా. ఇందులో ఏముంది అనుకోవచ్చు కానీ.. ఇప్పటి వరకు ఆమె తమిళంలో ఒక్క సినిమా చేయలేదు. మూవీకి కమిటైన దాఖలాలు కూడా లేవు. అలాంటిది తమిళ భాషలో మాట్లాడటం చూసి.. ఈ టాలెంట్ ధనుష్ నుంచే వచ్చిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ చెన్నై రావడం వెనుక అతడే కారణమంటున్నారు. ఇలాంటి రూమర్స్‌తో ప్రీ పబ్లిసిటీ, అటెన్షన్ గ్రాబ్ అయితే చేసుకుంటున్నారు కానీ.. సక్సెస్ మాత్రం టేస్ట్ అందడం లేడి. మరి తాజా గాసిప్స్‌పై మృణాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!