Rapper Badshah Clarity on Dating Rumors with Mrunal Thakur: సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అనూహ్యంగా వార్తల్లోకి వస్తోంది. ఈ మరాఠీ భామ తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక సినిమా, నాని హీరోగా మరో సినిమా చేస్తోంది. అయితే ఈ భామ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కారణంగా ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. అయితే అది నిజం కాదని స్వయంగా మృణాల్ ఠాకూర్ కూడా చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి…