Mollywood : ఫీమేల్ సెంట్రిక్ ఇండస్ట్రీహిట్ చిత్రాన్ని బీట్ చేయలేకపోతున్న మాలీవుడ్ స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతోంది. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వంద కోట్లు కొల్లగొడితే గ్రేట్ అనుకునే స్టేజ్ నుండి 300 కోట్లకు పైగా కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది. ఫ్రెండ్లీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించి సక్సెస్ పొందుతోంది. 2024లో మంజుమ్మల్ బాయ్స్ 200 కోట్లు క్రాస్ చేస్తే.. గత ఏడాది ఎంపురన్ దాన్ని బీట్ చేసింది. కానీ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లోక ఈ రికార్డ్స్ మొత్తం చెరిపేసింది. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుకుని మాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతే కాదు సౌత్‌లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫీమేల్ లీడ్ మూవీగా టాప్ ప్లేస్‌ని ఆక్యుపై చేసింది.
ప్రస్తుతానికి మాలీవుడ్‌లో ఈ నంబర్ ఇంకా పదిలంగానే ఉంది. ఈ ఏడాది మమ్ముట్టి, మోహన్ లాల్ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ 300 కోట్లను బీట్ చేసేస్తుందేమే అనుకున్నారు.. కట్ చేస్తే వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది మూవీ. దృశ్యం3తో లాలట్టన్ టచ్ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. పాన్ ఇండియా ఐడెంటిటీ ఉన్న పృధ్వీరాజ్ సుకుమార్ ఐ నోబడీతో వచ్చాడు. కానీ కలెక్షన్స్ పేలవంగా మారాయి. ఈయన కన్నా చిన్న హీరోలు నయం అనిపించుకున్నారు. ఈ ఏడాది ఆరు నెలలే గడిచింది. లోక నంబర్స్ బీట్ చేయాలంటే ఇంకో 4 నెలలే మిగిలున్నాయి. స్టార్స్ కూడా తమ సినిమాలతో సిద్దమౌతున్నారు. పృధ్వీ రాజ్ అండ్ దుల్కర్ సల్మాన్ ఓనం పండుగకు వస్తున్నారు. ఇద్దరు ఒకే రోజు బరిలోకి దిగుతున్నారు. ఖలీఫాతో వరద రాజ్ మన్నార్.. ఐయామ్ గేమ్‌తో డీక్యూ ఆగస్ట్ 20లో బరిలోకి దిగుతున్నారు. అలాగే మమ్ముట్టి, మోహన్ లాల్ నెక్ట్స్ సినిమాలతో రెడీగా ఉన్నారు. మరీ ఫీమేల్ సెంట్రిక్ మూవీ కలెక్షన్స్ ఎవరు బీట్ చేస్తారో? ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ ఎ వరు సృష్టిస్తారో లెట్స్ సీ.
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు