Manchu Family : నేడు తిరుపతి కోర్టుకు మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబందించిన డబ్బులు ఇవ్వడం లేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2019 మార్చి 22న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ ఎదుట ధర్నా దిగాడు మోహన్ బాబు. తన విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ తో కలిసి రోడ్ పై పడుకుని నిరసన తెలిపాడు. దాంతో తిరుపతి-మదనపల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Also Read : Tamannaah Bhatia : ప్రేమ.. దోమ.. వద్దు.. వెండితెర ముద్దు
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
అయితే ఆ టైమ్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ధర్నా చేపట్టినందుకు గాను అప్పటి ఎంపీడీవో, ఎంసీసీ టీమ్ అధికారి హేమలత చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు, మనోజ్, విష్ణులపై కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఈ కేసులో క్వాష్ కొసం మోహన్ బాబు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించాడు. ప్రవైట్ అనుబంధ సంబంధింత వ్యక్తులకు ఎన్నికల కోడ్ అమలు కాదని, మోహన్ బాబుకు 75 ఏళ్ల వయసని ఆయన ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని అయినా క్వాష్ చేయాలనీ మోహన్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినియించాడు. కానీ అందుకు సుప్రీం కోర్టు నిరాకరించి స్థానిక కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. కాగా నేడు ఈ కేసు విచారణకు రానుండడంతో నేడు తిరుపతి కొర్డులో మోహన్ బాబు,మంచు విష్ణు,మంచు మనోజ్ హాజరుకానున్నారు. స్థానిక న్యాయస్థానం ఈ కేసులో ఎటువంటి తీర్పునిస్తోందోననే ఉత్కంఠ మంచు ఫ్యామిలీతో పాటు అయన అభిమానుల్లోనూ నెలకొంది.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?