Mirzapur : సినిమాగా వస్తున్న మీర్జాపూర్.. రిలీజ్ ఎప్పుడంటే..?
- సినిమాగా వస్తున్న మీర్జాపూర్
- దర్శకత్వం వహిస్తున్న గుర్మీత్ సింగ్
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న Amazon MGM స్టూడియోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీర్జాపూర్ భాషలతో సంబంధం లేకుండా ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచినా వెబ్‌సిరీస్. క్రైమ్ యాక్షన్ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్ రెండు సీజన్లు యువతను విశేషంగా అలరించాయి. మరి ముఖ్యంగా యూత్ ను విశేషంగా అలరించింది మీర్జాపూర్.దివ్వేందు నటించిన మున్నా భయ్యా పాత్ర సిరీస్ మొత్తంలో హైలెట్ గా నిలిచింది. గుర్మీత్ సింగ్ మరియు ఆనంద్ అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మిలియన్ వ్యూస్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్ వెబ్ సిరీస్ లో అగ్ర స్థానం అందుకుంది.
Also Read : Hyderabad : నగరంలో 144 సెక్షన్.. పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టేనా..?
Also Read
- Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
- Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!".
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
తాజగా ఈ సిరీస్ గురించి మరొక సెన్సషన్ అప్ డేట్ అందించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో మూడు సీజన్స్ గా వచ్చిన మీర్జాపూర్ సిరీస్ ను ఇప్పుడు ఏకంగా మూడు గంటల సినిమాగా తీసుకురాబోతున్నారు. Amazon MGM స్టూడియోస్ మరియు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. పునీత్ కృష్ణ కథ రచన చేస్తుండగా గుర్మీత్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్న మున్నా భయ్యా మరోసారి తిరిగిరానున్నారు. మూడు సీజన్స్ లీడ్ రోల్స్ లో నటించిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాను 2026 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్.
Diwali pe sabko mithai milti hai, lekin yeh lo, Mirzapur ki asli barfi 🔥#MirzapurTheFilm, coming soon 👀 pic.twitter.com/v42gEY1vA3
— prime video IN (@PrimeVideoIN) October 28, 2024
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!