Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mirai Director As Cinematographer For Megastar Movie

Mirai : మిరాయ్ దర్శకుడితో మెగాస్టార్ చిరు సినిమా.. కానీ?

Published Date :September 14, 2025 , 11:24 am
By subbarao kilari
Mirai : మిరాయ్ దర్శకుడితో మెగాస్టార్ చిరు సినిమా.. కానీ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇటీవల దర్శకుడు బాబీతో మెగాస్టార్  సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. గతంలో ఈ కాంబోలో  ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. ఈ  అక్టోబరులో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. అయితే తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచుకున్న మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని  ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాదులెండి.

బాబీ – చిరు కాంబోలో వస్తున్న సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనిని ఫిక్స్ చేసారు. తక్కువ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో మెచ్చుకోదగ్గ సినిమా తీసాడు కార్తీక్. సూపర్ యోధగా తేజా సజ్జాను,బ్లాక్ స్క్వాడ్ పాత్రలో మంచు మనోజ్ ను బాగా హ్యాండిల్ చేసాడు అనే కితాబు అందుకున్నాడు దర్శకుడు. ఈ నెల 12న రిలీజ్ అయిన మిరాయ్ సూపర్ హిట్ టాక్ తో పాటు భారీ వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఇంతటి భారీ హిట్ అందుకుని కూడా నెక్ట్స్ డైరెక్టర్ గా కాకుండా సినిమాటోగ్రాఫర్ గా చేసేందుకు రెడీ అయ్యాడు కార్తీక్. మీరాయ్ సక్సెస్ ను ఎంజాయ్ చేసి ఆ వెంటనే చిరు సినిమాకు వర్క్ చేయబోతున్నాడు కార్తీక్. డైరెక్టర్ గా సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ ఘట్టమనేనిని సినిమాటోగ్రాఫర్ గా మెగాస్టార్ ను ఎలా చూపిస్తారో చూడాలి. బాబీ – చిరు సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా రాబోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bobby Chiranjeevi combo
  • Bobby next project
  • Karthik Ghattamaneni cinematographer
  • Karthik Ghattamaneni latest news
  • megastar chiranjeevi

తాజావార్తలు

  • Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?

  • Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ చెక్ చేసిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ!!

  • US-Iran: ఇరాన్-అమెరికా మధ్య ప్రధాన డిమాండ్లు ఇవే! చర్చలు కొలిక్కి వచ్చేనా?

  • Microsoft Windows: మైక్రోసాఫ్ట్‌కు ఫ్రాన్స్ బిగ్ షాక్.. ప్రభుత్వ కంప్యూటర్ల నుండి మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్‌ తొలగింపు

  • Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions