Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాప్ సామ్రాజ్య అధినేత మైఖేల్ జాక్సన్ (Michael Jackson) 2009లోనే మరణించినప్పటికీ, ఆయన అభిమానులు మాత్రం ఆయన ఇంకా ఎక్కడో ఒకచోట రహస్యంగా జీవిస్తున్నారని నమ్ముతుంటారు. తాజాగా ఒక నెటిజన్ షేర్ చేసిన ఫోటో ఈ చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది. ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, “ఇది చెప్పడానికి నాకు ఇష్టం లేదు కానీ.. అవును, అతను మైఖేల్ జాక్సనే” అంటూ ఓ నేటిజన్ కామెంట్ పెట్టారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అచ్చం మైఖేల్ జాక్సన్ పోలికలతో ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్ పోలికలతో ఉన్న వ్యక్తులు (Lookalikes) చాలామంది ఉన్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన మారువేషంలో ఉన్నారని లేదా ఎక్కడో ఒక ప్రైవేట్ ఐలాండ్లో జీవిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా ఆయన మరణించినట్లు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన బ్రతికే ఉన్నారని చెప్పడానికి ఎలాంటి పక్కా ఆధారాలు లేవు. ఇలాంటి పోస్ట్లు కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం లేదా కేవలం వినోదం కోసం చేసేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
I hate to say it but yup. That is Michael Jackson. pic.twitter.com/r06fUDsUcP
— Rocky🇺🇸🪖🤠😎✝️ (@RockyAtotheK) May 12, 2026
తాజావార్తలు
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!