‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’పై మహేష్ స్పెషల్ ట్వీట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘రియల్ కోవిడ్ హీరోలు నర్సులు’ అంటూ ట్వీట్ చేయగా… ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. “ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ లోని మా నర్సులందరికీ కోసం ఇది… మీ అసాధారణ సహకారం అసమానమైనది. మీ కరుణ, తాదాత్మ్యం, బలంతో ప్రపంచాన్ని స్వస్థపరిచినందుకు, ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు.మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో మీకు మద్దతుగా నిలబడతాము” అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. అంతేకాదు కరోనా మహమ్మారిని నిలువరించేందుకు తెలంగాణలో ప్రభుత్వం నేటి నుంచి 10 రోజుల లక్డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ విషయంలోనూ అందరూ బాధ్యతగా మెలగాలంటూ మహేష్ ట్వీట్ చేశారు. “కోవిడ్-19 సెకండ్ వేవ్ మనందరికీ ఒక సవాలుగా మారింది. అందరం బాధ్యతగా ఉందాం. మన రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రోటోకాల్స్ ను అనుసరించాలని నేను మీ అందరిని కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు మహేష్ బాబు.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
తాజావార్తలు
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!