“డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ” మెలోడీ సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “మిన్నాలై” అనే లిరికల్ మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు. తమిళ భాషలో ఉన్న ఈ వీడియో సాంగ్ ను హిప్ హాప్ తమిజ విడుదల చేశారు. అయితే అంతకుముందే ఈ మెలోడీ సాంగ్ ను “కన్నులు చెదిరే” అంటూ తెలుగులో యంగ్ హీరో అడవి శేష్ ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను తెలుగు, తమిళ భాషల్లో యాజిన్ నిజార్ ఆలపించగా… అనంతశ్రీరామ్ తెలుగు లిరిక్స్, కార్తీక్ తమిళ లిరిక్స్ అందించారు. సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Also Read
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..