లోకేశ్ కనగరాజ్ సినిమాలంటే యూత్‌లో ఫుల్ క్రేజ్. యాక్షన్ డ్రామా, వయలెంట్ చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు లోకీ. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ వరల్డ్ క్రియేట్ చేసి ఇన్‌స్టాల్‌మెంట్స్ సినిమాలు చేసి పాపులర్ అయ్యాడు. తన సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ నడిచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్. ప్రజెంట్.. తన బౌండరీ దాటి ఔట్ ఆఫ్ LCUలో రజనీతో కూలీ చేస్తున్నాడు. Also Read…