Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Liger Beauty Who Hasnt Seen Success Since Dream Girls 2

Bollywood : హిట్ కొట్టి రెండేళ్లు.. ఇలా అయితే ఎలా పాప

Published Date :November 9, 2025 , 11:51 am
By subbarao kilari
Bollywood : హిట్ కొట్టి రెండేళ్లు.. ఇలా అయితే ఎలా పాప
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో కెరీర్ స్టార్ట్ చేసింది అనన్య పాండే. ఆ సినిమా సూపర్ హిట్ కాదు కానీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె హిట్ చూసి రెండేళ్లు అవుతోంది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. చెప్పాలంటే ఎక్కువ ఓటీటీ సినిమాలు, స్పెషల్ అప్పీరియన్స్‌లకు పరిమితమైన అనన్య రూట్ ఛేంజ్ చేసి థియేట్రికల్ మూవీస్‌పై ఫోకస్ చేస్తోంది.

Also Read : Exclusive : ఘట్టమనేని జయకృష్ణ – అజయ్ భూపతి టైటిల్ ఇదే

ఈ ఏడాది జలియన్ వాలా భాగ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన కేసరి చాప్టర్ 2తో టూ ఇయర్స్ తర్వాత ధియేటర్ ప్రేక్షకులను పలకరించింది అనన్య. కానీ సినిమా అండర్ ఫెర్మామెన్స్ చేయడంతో ఈ ఏడాది ఆమె వచ్చిన సంగతే ఆడియెన్స్‌కి తెలియలేదు. కానీ ఇయర్ ఎండింగ్ లో తానేంటో ఫ్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. తు మేరీ మై తేరా మై తేరా తూ మేరీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న తు మేరీ మై తేరా మై తేరా తూ మేరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సమీర్. 2026లో రిలీజ్ చేయాలని భావించగా రీసెంట్‌గా డిసెంబర్ 25కి ప్రీ పోన్ చేసుకుంది. ఈ ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చిన కజిన్ అహన్ పాండే సైయారాతో ఊహించని హిట్టు అందుకున్నట్లే అనన్య కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయని సక్సెస్ కొట్టి రేస్ లో దూసుకెళ్లాలని భావిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ananya Panday
  • Ananya Panday Movies
  • Dream Girl 2
  • KESARI CHAPTER 2
  • Tu Meri Main Tera Main Tera Tu Meri

తాజావార్తలు

  • Iran Israel War: యుద్ధం ముగింపుకు ఇరాన్ ఆరు షరతులు.. ట్రంప్‌ కు తీవ్ర హెచ్చరిక

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Leon Panetta: బిన్ లాడెన్ వేటగాడు మాజీ సీఐఏ అధికారి.. ట్రంప్‌కు హోర్ముజ్‌పై కీలక సూచనలు

  • Astrology: మార్చి 23, సోమవారం దినఫలాలు.. ఇవాళ ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions