Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచిన ‘లెనిన్’ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు గట్టిగా వినిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్, ఇప్పుడు జూలై మధ్యలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న అసలు కారణం అయితే అఖిల్ అని అంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. రష్ చూసుకున్న యూనిట్ సభ్యులంతా సినిమా చాలా బాగా వచ్చిందని, ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నామని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అయితే, సినిమా ఎంత బాగా వచ్చినప్పటికీ, క్వాలిటీ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోకూడదని హీరో గట్టిగా డిసైడ్ అయ్యారట. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని కూడా ఫైన్ ట్యూన్ చేసి, ప్రేక్షకులకు ఒక బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టినట్లు తెలుస్తోంది. తొందరపడి రిలీజ్ చేయడం కంటే, మరికొంత సమయం తీసుకున్నా పర్లేదు కానీ పక్కా క్వాలిటీతోనే థియేటర్లలోకి వెళ్దామని హీరో స్పష్టం చేయడంతోనే మేకర్స్ ఈ వాయిదా నిర్ణయానికి మొగ్గు చూపినట్లు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి కొత్త విడుదల తేదీపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!