Lavanya: రాజ్ తరుణ్ మగాడు కాదంటూ ప్రచారం.. లావణ్య సంచలన వ్యాఖ్యలు
- రాజ్ తరుణ్ మగాడు కాదంటూ ప్రచారం
- లావణ్య సంచలన వ్యాఖ్యలు
- ఈ వ్యవహారం మీద మండిపడిన లావణ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Reacts On Samyukta Video On Raj Tarun: భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ కోసం రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అంటూ రిలీజ్ చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది.. నిజానికి గత కొంతకాలంగా లావణ్య, మాల్వీ మల్హోత్రా అంటూ అనేక అంశాలు తెరమీదకు వస్తున్న క్రమంలో ఈ వీడియో కూడా అలాంటిదే అని అందరూ అనుకున్నారు. అయితే సినిమా ప్రమోషన్ అని తెలిసినప్పటి నుంచి ఇదేం ప్రమోషన్ అంటూ చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఇదే విషయం మీద లావణ్య స్పందించింది. ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యవహారం మీద మండిపడింది. ఈ వీడియో తెల్లవారుజామున నా దృష్టికి వచ్చింది అందరూ ఇది నేను చేయించానేమో అనుకుని నా మీద పడి తిడుతున్నారు. నేను మొత్తుకొని చెబుతున్నా, నాకు కాల్ చేసే ప్రతి ఒక్కరికి చెబుతూ వచ్చా. ఇది నేను చేయించలేదు అని చెబుతున్నాను. అయితే మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేస్తారని నేను ఏమాత్రం ఊహించలేదు. ఇది నా జీవితం, దాన్ని కూడా ఇలా ప్రమోషన్స్ కోసం వాడతారు అని అనుకోలేదు. రాజ్ తరుణ్ కూడా ఇలా చేస్తాడని వాళ్ళు చెబితే అతను ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను ముందు ఏమనుకున్నాను అంటే రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అంటూ వీడియో రిలీజ్ చేస్తే నా ప్రెగ్నెన్సీ దగ్గర కేసు డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారేమో అనుకున్నాను.
Harish Shankar: త్రివిక్రంతో గొడవలు.. అసలు విషయం బయటపెట్టిన హరీష్ శంకర్
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
కానీ సినిమా ప్రమోషన్ అని తెలిసే నా తర్వాత చాలా చండాలం అనిపించింది. డైరెక్టర్ కైనా ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది?రాజ్ తరుణ్ ఇలాంటి విషయానికి ఎలా ఒప్పుకున్నాడు? అనేది నాకు అర్థం కావడం లేదు. చేసిన ఆ అమ్మాయి అయినా అసలు ఎలా చేసింది. గత రెండు సినిమాలు రాజ్ తరుణ్ కి కలిసి రాలేదు. నేను పండగ రోజు చెబుతున్నాను నా ఉసురు పోసుకుంటే ఈ సినిమా కూడా పోతుంది. ఒక ఆడదాని ఉసురు అంత పవర్ఫుల్. నేను కోర్టు మెట్లు ఎక్కుతుంటే అతను ఎక్కడో అమ్మాయితో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే నాకు ఎవరినైనా మగాడిని తీసుకురండి అంటూ అన్న ఆడియోని బేస్ చేసుకుని కూడా ఆ అమ్మాయి చేత కొన్ని మాటలు మాట్లాడించారు. అయితే నేను ఆ మాటలు ఎందుకు మాట్లాడాను అనేది నాకు మాత్రమే తెలుసు. అప్పటి పరిస్థితులు ఏమిటో ఎవరికీ తెలియదు అని లావణ్య చెప్పుకొచ్చింది. ఇది చాలా తప్పు, నేను మాట్లాడింది ఒక ఫ్యాబ్రికేటెడ్ కాల్, నన్ను రెచ్చగొట్టి మాట్లాడించారు. నేనేమీ అది ప్రైవేట్ గా మాట్లాడుకోలేదు స్పీకర్ ఆన్ చేసి రాజ్ తరుణ్ ముందే మాట్లాడాను. ప్రతి విషయాన్ని నేను ప్రూవ్ చేసుకోగలను. రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అని చెప్పిన ఆవిడ అతనితో సంసారం చేసిందో, షూట్ చేసిందో ఆమెకే తెలియాలి అని లావణ్య చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!