హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భీమ్లా నాయక్ వంటి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత పలు అవకాశాలు అందుకుంది. ఒకవిధంగా ఆమెకు ఇప్పుడు లక్కీ హీరోయిన్ అనే పేరు సంపాదించింది. అందుకే ఆమెతో సినిమా చేయించేందుకు మన నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె డైరీ చాలా బిజీగా ఉంది. Also Read:Kannappa: కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఒకవైపు నందమూరి బాలకృష్ణతో అఖండ…
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నేడు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త పాల్గొంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లో సైతం ముందు ఉంటుంది.
Lavanya Reacts On Samyukta Video On Raj Tarun: భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ కోసం రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అంటూ రిలీజ్ చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది.. నిజానికి గత కొంతకాలంగా లావణ్య, మాల్వీ మల్హోత్రా అంటూ అనేక అంశాలు తెరమీదకు వస్తున్న క్రమంలో ఈ వీడియో కూడా అలాంటిదే అని అందరూ అనుకున్నారు. అయితే సినిమా ప్రమోషన్ అని తెలిసినప్పటి నుంచి ఇదేం ప్రమోషన్ అంటూ చర్చ జరుగుతోంది.…
Bhale Unnade team Sensational Promotions: గత కొంతకాలంగా లావణ్య, మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎక్కువగా రాజ్ తరుణ్ వార్తలో నిలుస్తూ వచ్చాడు. అయితే అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం రాజ్ తరుణ్ పేరు ప్రస్తావించకుండా కొద్ది రోజులుగా మీడియాలో నానుతున్న హీరో అని చెబుతూ సంయుక్త అనే యువతి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో హీరో పేరు మెన్షన్ చేయకుండా అతను కడుపులు చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ…
Samyukta: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయి అనేది చెప్పడం ఎవరి వలన కాదు. ఎంతగానో ప్రేమించి, పెద్దవాళ్ళను ఒప్పించి, కోట్లు పెట్టి గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆ వివాహబంధంలో వాళ్ళు ఎన్నో రోజులు ఉండడం లేదు.